చెన్నైలోని వేలంకాడు స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తుంది ప్రవీణ సోలామన్.  ఒక ఏన్జీవో తరుపున కాటి కాపరిగా పని చేస్తున్న ప్రవీణ ఈ సమాధులపైన కూర్చునే చక్కగా చదువుకొని మద్రాస్ యానివర్సిటీ నుంచి ఆంగ్లసాహిత్యంలో పట్ట తీసుకొంది. 34 ఏళ్ళ వయసులో వేలంకాడు స్మశాన వాటికలో కాలుతున్న శవాల మధ్య కపాల మోక్షాల మధ్య పని చేస్తు ఆదురు భూమిని ఉద్యానవనంలా తీర్చిదిద్దింది ప్రవీణ. ఈమె తొలి కాటికాపరి అనవచ్చు.

Leave a comment