11 సంవత్సరాలు నా భర్త రోడ్డు పైన గుంతలు పూడుస్తూ తిరిగాడు. ఎవ్వరు ప్రమాదాల బారిన పడకూడదని ఆయన ఆశయం రోడ్ డాక్టర్ కాట్నం గంగాధర్ అనే వారు ఆయనను. ఆయన కష్టం లో నాకు భాగం ఉంది. ఆయన కోసం నేను భోజనం వండుకొని వెంటనే ఉండేదాన్ని ఇప్పటికీ ఆ పని కొనసాగించాలని ఉంది. అంటుంది కాట్నం వెంకటేశ్వరి. రైల్వే ఉద్యోగం చేసిన గంగాధర్ గారు రోడ్ల పైన గుంతలు ఉంటే ఎవరి ప్రాణాసికైనా ప్రమాదం వస్తుందని వాటిని పూడ్చే పని తలపెట్టుకొన్నారాయన.ఆయన అడుగుజాడల్లో నడిచిన వెంకటేశ్వరి ఆయన మరణించాక కూడా తాను ఆ సేవ కొనసాగిస్తానంటోంది .

Leave a comment