లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న త్రిభాషా చిత్రం సంఘ మిత్రలో శృతి యువరాణి పాత్రలో నటించింది. ఇందులో భాగంగా వీర వనితలా కనిపించేందుకు శ్రుతి కృషి చేస్తుంది. శారీరక కసరత్తులతో పాటు ఫోకస్ పెరగడానికి మైండ్ మ్యాపింగ్ విధానంలోనూ తీసుకుంటుంది. అమాయకపు ఆడపిల్లగా నటించిన, అల్ట్రామోడ్రన్ గా నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయే శ్రుతి ఇప్పుడు సేరవేగంగా కత్తి తిప్పే పాత్ర కోసం సిద్దం అవుతుంది.
Categories
Gagana

కత్తి తిప్పుతున్న శ్రుతి

Leave a comment