కేరళలో స్వయంభూగా వెలసిన అమ్మ వారు.సునామి తాకిడికి కూడా చెక్కు చెదరని దేవాలయం.స్వయంగా అమ్మవారే ఇక్కడకి మొసలి మీద వచ్చి దీపం వెలిగించిన అది ఎప్పటికీ వెలుగుతూనే వుంటుంది.
దేవాలయ గర్భగుడి తలుపులు తీస్తున్నప్పుడూ ఒక గంట కింద పడింది దానిని పూజారి అక్కడ ఉన్న చెట్టుకి కట్టాడు, తరువాత అతనికి ఎంతో కలిసి వచ్చింది.అప్పటి నుండి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లికి రెండు,మూడు, వెయ్యి గంటలు కూడా మొక్కుకుంటారు.అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.

నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం.

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment