నేనెంతో ఇష్టపడిన గణిత బోధనారంగంలో నిలదొక్కుకోవడ  ఒక అదృష్టం అయితే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ లో సభ్యత్వం లభించటం అద్భుతమైన బోనస్‌. అకాడెమీ సభ్యురాలిగా వివిధ విభాగాలకు చెందిన వ్యక్తులతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అంటున్నారు  కవితా రమణన్ (ICERM) కు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు గత సంవత్సరం  అమెరికా రక్షణ శాఖ కవితను న్యూటన్‌ పురస్కారానికి ఎంపిక చేసింది. గణితానికి  తాను ప్రాచుర్యం లభించాలనే కోరికతో మ్యాథ్ కో ఆఫ్ అనే బృందాన్ని నడిపిస్తున్నారు కవితా రమణన్.

Leave a comment