తెలుగులో పాడమంటే గొంతు సర్ధుకొని ,చక్కగా అర్థం చేసుకొని హాయిగా పాడేస్తాను ,ఈ వధ్య మలయాళ చిత్రం విలన్ లో టైటిల్ సాంగ్ కు మాత్రం కాస్తా కష్టపడ్డాను . భాష బాగా రాదుకదా. కానీ పాడాలని ఉంది. ఎక్కువ పాటలు పాడాలి అంటుంది రాశిఖన్న. పాటల తర్వాత నేను ఇస్టపడేది కవిత్వం రాయటం .నాతో నేను ఏకాంతంగా నిశ్శబ్ధంగా ఆలోచిస్తూ ఉండి పోవాలి అప్పుడే నా మనసునుని ఏది కతిలిస్తే అదే కవితావస్తువు . నాకోసమే నేను రాసుకొంటాను .అలాగే చదవటం. ఇంగ్లీష్ లిటరేచర్ లో ఆనర్స్ చేశాను .ఒక సబ్జెక్ట్ సాహిత్యాన్ని చదువుతున్నప్పుడే ఆ పాత్రల్లో నేనైతే ఎలా చేస్తాను అన్న ఆలోచన వచ్చేది .ఆ సాధనే నా నటనలోనూ పనికొస్తుంది. ఇన్నీ ఇష్టాలతో పాటు ట్రావెలింగ్ రకరకాల మనుష్యులను పరిశీలించే సదావకాశం ఇవన్నీ నా కేరీర్ కు పనికి వచ్చేవే అంటుంది రాశిఖన్న.

Leave a comment