ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగాలో ఉంది కేదారేశ్వరాలయం. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్ రాథ్ .గర్హ్యత కొండల పై భాగంలో ఉంది. ఈ గుడి ఆదిశకరులు నిర్మించారంటారు. 12 జ్యోతిర్లింగల్లో ఇది ఒకటి. సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంది. వాతావరణం అనుకూలించని కారణాన ఈ కేదార్నాథ్ ఆలయాన్ని వైశాక మాసంలో వచ్చే అక్షయ తృతీయ నుంచి కార్తీక పూర్ణిమ వరకు తెరచి ఉంచుతారు.

Leave a comment