ప్రపంచంలో కీళ్ళ నొప్పి బాధితులు చాలా ఎక్కువ మంది. దీనికి ఇప్పటి వరకు సరైన చికిత్స లేనట్లే. ఇప్పుడు క్వీన్స్ ల్యాండ్ లోని ఆస్ట్రేలియా యూనివార్సిటీ పరిశోధకులు ఓ ఇంజక్షన్ ద్వారా నొప్పిని తగ్గించే ప్రక్రియను కనిపెట్టారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా విఫలమైన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా విఫలమైన శరీరంలోని అవ్వజీవుల్ని గుర్తించలేకపోవడం వల్ల కీళ్ళకు ఇన్ ఫెక్షన్ సోకి అవి వాలి పోయి నెప్పి పుడతాయి. కీళ్ళలో సహజంగా నొప్పిని తగ్గించే కొన్ని రోగ నిరోధక కణాలు ఉంటాయి. వీటిని డెండ్రటిక్ కణాలు అంటారు. పని చేయడం మరచి పోయిన ఈ కీళ్ళలో సహజంగా వుండే పెప్టైడ్ లను నొప్పిని తగ్గించే మందును కలిపి ఇంజక్షన్ ఇస్తే, ఇవన్నీ కలిపి రోగ నిరోధక వ్యవస్థని మెల్కోలుపుతాయి. ఇది ఖర్చు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Leave a comment