కొత్త సంవత్సరం,ముందే క్రిస్టమస్ రానున్నాయి. ఏదైనా కొత్తగా శుభాకాంక్షలు చెప్పే అవకాశం వుంటే బావుంటుంది అనుకొంటే ఈ కర్చీఫ్ గ్రీటింగ్స్ వైపు చూడచ్చు . చేతి రుమాలుపైనా కవితల్ని కొటేషన్స్ ని వేసి ఇవ్వటం ఒకటైతే. ఈ కర్చీఫ్ గౌన్ల తో అందమైన అమ్మాయి బొమ్మల్ని గ్రీటింగ్ కార్డుపైన ముద్రించిన అందాల బొమ్మకు అందమైన హాండ్ కర్చీఫ్ తో డ్రెస్ కుటేసి ఆ కార్డ్ ని చక్కగా కవర్ తో పెట్టేసి పంపేయవచ్చు ఈ చేతి రుమాలు చక్కని జ్ఞాపకంగా దాచుకోవచ్చు లేదా ప్రేమగా వాడుకోవచ్చు ఈ కర్చీఫ్ కార్డ్ లు చాలా చక్కగా ఉన్నాయి.

Leave a comment