కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు  అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా వాడుకోవచ్చు. ఏ రకంగా జుట్టుకు ప్యాక్ వేసినా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మూలికా చికిత్స విధానమైన ఆయుర్వేదం లో కేశ సంరక్షణ కోసం వాడే మూలికలు ఇవే. జుట్టు వూడి పోతుందని ఆదుర్ధా పది ఆ టెన్షన్ తో మరింత జుట్టును పోగొట్టు కోకుండా ఈ ప్రాచీన మూలికలను వాడి చూడండి.

Leave a comment