Categories

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అందం విషయంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు వాటిలో కొన్ని విలక్షణంగా కనిపిస్తాయి కూడా. ఇథియోపియా మహిళలు వెన్నను కేశ సౌందర్యానికి ఉపయోగిస్తారు ఆఫ్రికా నేలపై సూటిగా పడే సూర్యకిరణాల నుంచి తక్షణ గా కూడా వెన్నను పేర్కొంటారు. కేశాలకు బాగా వెన్న పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తారు దీని వల్ల జుట్టుకు బాగా బలం వస్తుందని పెరుగుతుందని నమ్ముతారు వెన్న లోని ఫ్యాక్టరీ యాసిడ్లు విటమిన్లు జుట్టుకు తేమని చక్కని పోషణను ఇవ్వటమే కాకుండా వెన్న చక్కని కండిషనర్ కూడా.