హైదరాబాద్ లోని వి.ఆర్.కె ఉమెన్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ,షాదన్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు జంట నగరాలలో ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే గర్భిణులపై చేసిన సర్వేలో ఎంతో మందిలో రక్త హీనత ఎక్కువగా ఉందని తెలపింది.ఎక్కువ చదువు లేక ,పౌష్టిక హార లోపం వల్ల అనారోగ్య కరమైన జీవన శైలితో ఈ గర్భిణుల్లో అనీమియా కనిపిస్తుందని చెపుతున్నారు. ఖరీదైన ఆహారం కాకపోయినా అతి సామాన్యమైన భోజనంలోనూ ఆకు కూరలు ,పప్పులు వంటివి ఉన్న ఈ సమస్య ఉండదని వారు అభిప్రాయ పడుతున్నారు.

Leave a comment