కరోనా విషయంలో అపోహలు ఎప్పటికప్పుడు చదరగొడితేనే అసలైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు ఎక్స్పోర్ట్స్.వ్యాయామం చేసే సమయంలో నిరంతరం మాస్క్ ధరించాలి అనుకోవడం అపోహ. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడం కోసం మాస్క్ ధరించనేకూడదు.   వ్యాయామం సమయంలో సామాజిక దూరం పాటిస్తే చాలు అలాగే బూట్లు, చెప్పులు ద్వారా కరోనా వ్యాపించదు పాదరక్షల మీద అంటుకొని ఉండే దుమ్ము, ధూళి ఉండే సూక్ష్మజీవులు ఇంట్లోకి రాకుండా వీటిని బయట వదిలి పెడతారు కానీ వాటి పైన వైరస్ ఎంతోసేపు జీవించి ఉండదు. అలాగే ధర్మల్ స్కానర్ల తో కరోనా కనిపెట్టడం అసాధ్యం. ధర్మల్ స్కానర్లు వ్యక్తిలో ఉండే జ్వరానికి కానిపెట్టగలవు గాని కోవిడ్  సోకిన వ్యక్తులను గుర్తించలేవు.

Leave a comment