ప్రపంచ దేశాలన్నీ వాడే ఛీజ్ లో 1800 రకాల కు పైగా ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందిన ఛీజ్ లలో షెడర్ ఛీజ్ ఒకటి. దీన్ని కనిపెట్టిన ఊరి పేరే దీనికి పెట్టారు. ఇంగ్లాండ్ లోని సోమర్సెట్ అనే చోట షెడర్ అనే చిన్న ఊరు ఉంది దగ్గరలో షెడర్ లైన్ స్టోన్ పర్వతాలున్నాయి. వాటి గుహల్లో ఏడాది పొడవునా ఒకే వేడి ఒకే తేమ ఉంటాయి. ఈ గుహల్లో పాలను ఉప్పు రెన్నెట్ ఎంజైమ్స్ తో విడగొట్టి అక్కడ ఉంచుతారు. పాలు రెన్నెట్ ఉప్పుతో కలిపి ఆ గుహల్లోని బేరల్స్ తో తయారయ్యే ఛీజ్ షెడర్ ఛీజ్ అనే పేరు వచ్చింది. బంగారు రంగులో ఉండే ఈ ఛీజ్ ధర చాలా ఎక్కువ.

Leave a comment