సైంటిస్ట్ ఖుష్బూ మీర్జా ఇస్రో లో డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. గతంలో ఆమె చంద్రాయన్ చంద్రాయన్-2 ప్రాజెక్ట్ లతో పనిచేశారు ఈ ప్రాజెక్ట్ లలో ఆమె .గుర్తింపు గా ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహ లో జన్మించారు ఖుష్బూ మీర్జా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసి 2006లో ఇస్రో లో ఉద్యోగంలో చేరారు. దేశం గర్వించే స్థాయిలో దేశానికి సేవలు అందించాలనే తండ్రి కలకు అంకితమై సైంటిస్ట్ అయ్యాను అంటారు ఖుష్బూ

Leave a comment