జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లోని నాలుగు కీలక వ్యవస్థల్లో మిరి మిడ్ ఇన్ ఫ్రారెడ్ ఇన్ స్ట్రుమెంట్ ఒకటి దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు పొందారు కళ్యాణి. ఈమె స్వస్థలం ముంబై ఐఐటి ముంబై లో బిటెక్ చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు అంజలి. వ్యోమ నౌక లు వేడెక్కకుండా నిరోధించడం తో ఈమె చేసిన పరిశోధనలు ఆ ప్రాజెక్ట్ విజయవంతం అవడానికి తోడ్పడ్డాయి. 2012లో నాసా నుంచి యూరోపియన్  ఏజెన్సీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పురస్కారం అందుకున్నారు.

Leave a comment