Categories
సోనాలీ దాబడే రాసిన ‘ నో నెట్ ‘ అనే 9 కథల సంపుటి.అమెజాన్ కిండిల్ లో పబ్లిష్ అయ్యింది. ఆ అనే సినిమాకు స్క్రిప్ట్ రాసిన సోనాలి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి రచన రంగం లోకి వచ్చింది నైట్స్ అండ్ లిల్లీస్ ఆమె మొదటి నవల. తరువాత ఫైవ్ ఆఫ్ హార్ట్స్ రాసింది.ఈ మూడవ కథల పుస్తకం నో నెట్ లో ఒక్క కథలో ఒక్క భావోద్వేగం ఉంటుంది. ఈ పుస్తకం చదవాలనుకుంటే అమెజాన్ లో సభ్యత్వం తీసుకుని కిండిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాలి అది కిండిల్ బారో.ఈ పుస్తకం అరువు తీసుకుంటే 15 రోజుల్లో చదివేయాలి.