Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/07/twitter-viral-video-1594296151.png)
కేరళ ఐ.పీ.ఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్. సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఉపకార బుద్ధిని, కైండ్ నెస్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేశాడు ట్విట్టర్ లో తిరువళ్ల పట్టణం లో సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఆగకుండా పరుగెడుతున్న బస్ వెనక పరుగు తీసి బస్ ఎక్కించారు.ఆమె చూపిన ఉదారతను మెచ్చుకుంటూ విజయ కుమార్ ఆమె ఈ ప్రపంచాన్ని జీవన యోగ్యం చేశారు అంటూ ట్విట్ చేశారు. సుప్రియ చూపిన ఈ మానవతా దృష్టికి శుభాకాంక్షలు వెల్లువ గా వచ్చాయి.