ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్ల జాబితా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఈ సంవత్సరపు మహిళ శ్రీమంతుల లిస్ట్ లో కిరణ్‌ మజూందార్‌ షా ఉన్నారు. ఆమె ఆస్తి విలువ 30 వేల కోట్ల రూపాయలు.బయో ఫార్మసూటికల్‌ సంస్థ బయోకాన్‌తో స్వతంత్రంగా ఎదిగిన మహిళ కిరణ్‌ మజూందార్‌ షా.ఈమె మహిళా ధనవంతుల్లో రెండవ స్థానంలో ఉన్నారు. 1978లో బయోకాన్ స్థాపించారు ఇండియాలో అతిపెద్ద బయోఫార్మసూటికల్ సంస్థ ఇది కిరణ్‌ మజూందార్‌ షా వయస్సు 67.

Leave a comment