ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టేట్ మెంట్. కొంత ప్రాక్టిస్ చేస్తే ఈ అలంకరణ చేయవచ్చు. ముందుగా ఐ లైనర్ తో రెప్పల వెంట్రుకల దగ్గర నల్లని చక్కని గీతలను కోనలు దాటి పోయేలా గీయాలి. గతంలో బి సరోజాదేవి వంటి హీరోయిన్, ఈ కళ్ళు దాటిన కాటుక రేఖాలు దిద్దుకుని వాళ్ళే మహానటి సావిత్రి వచ్చిన కళ్ళు చుస్తే రెప్పలు దాటి కోసుగా ఈ గీత, చక్కని కళ్ళ అనడంతో కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ గిసిన గీత చుట్టూ కలర్ లిక్విడ్ ఐలైనర్ తో వంకీలు ఎంతో బావుంటాయి. ఇవ్వాల్టికి ఫ్యాషన్ ట్రెండ్ ఇదే.
Categories
Soyagam

కళ్ళ కోనలకు వంపుల సొంపులు

Leave a comment