ఆర్ధిక వనరుగా, ఆరోగ్యం ఇచ్చేదిగా రుచిగా బహువిదాలా ఉపయోగ పడేది కొబ్బరి చెట్టే. శరీరం నిస్సత్తువగా వుంటే నాలుగైదు కొబ్బరి ముక్కలు తింటే, ఇందులో వుండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలతో తక్షణ శక్తి వస్తుంది అలాగే కొబ్బరి నీళ్ళు, ఈ నీటిలో ప్రోటీన్ శాతం ఆవుపాల కంటే ఎక్కువ కొబ్బరి నీటి తో రోగ నిరోధక శక్తి పెరిగి, కంటి చూపు మెరుపు పది, విటమిన్ బి పూర్తి స్ధాయిలో అందించి జీవక్రియలు పెంచుతుంది. కొబ్బరి నీళ్ళు కొవ్వు లేని ద్రావణం. కప్పు కొబ్బరి నీటిలో 46 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలంటే ఎదో ప్రత్యామ్నాయం. ఈ నీరు అందానికి మర్దనా చేసే నల్లగా అయిన చర్మం నిగారింపు తో మెరుస్తుంది.

Leave a comment