కొబ్బరితో తయారైన చక్కెరతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావాంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.  కొబ్బరి చెక్కరన్నా,  కొబ్బరి విల్క్, కొబ్బరి సబ్బులు, కోకో ఐస్ క్రీమ్స్ , వెనిగర్ ఆమ్లాలు తయారైపోతాయి.  శిరోజాలకు ఎంతో మేలు చేసే  కొబ్బరి నూనె వాడకం చాలా తగ్గింది అందువల్ల కొబ్బరితో ఇతర సౌందర్య సాధానాలను తయారు చేస్తున్నారు.  ఎలాంటి  సైడ్ ఎఫెక్ట్ లు లేని కోకో పెయిర్ నెస్ క్రీమ్స్,  మాయిశ్చ రైజర్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి.  జిడ్డు లేని నూనె బాగా వేడి చేసి అందులో కొబ్బరి పొడి కలిపి తేనే వంటి పదార్థం తయారు చేశారు. విదేశాల్లో కోకో తేనేకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న కొబ్బరి రుచులు  సౌందర్య సాధానాల వరకు పరుగు తీస్తున్నాయి.

Leave a comment