ఎండ వేడికి కొబ్బరి నీళ్లు మంచివి అనుకొంటారు కానీ ఆ నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలో లవణాల సమతూకాన్ని దెబ్బ తీస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.కొబ్బరి నీళ్లలో చక్కెర కంటెంట్ కూడా ఎక్కువే డయాబెటిక్ గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ నీళ్లకు దూరంగా ఉంటేనే మంచిది.హై బిపీ ఉన్నవాళ్లు పేగు పూత వ్యాధి ఉన్నవాళ్లు కూడా కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండండి అంటున్నారు పోషకాహార నిపుణులు.కొబ్బరి నీళ్లలో కొన్ని రకాల అలర్జీలు కూడా వస్తాయంటున్నారు అందుకే దేన్నయినా మితంగా వాడుకోవడం మంచిది.

Leave a comment