మిరపకాయల కారం తో తయారుచేసిన పదార్దాలు బరువు తగ్గించటంలో అద్భుతంగా తోడ్పడతాయి అంటున్నారు అధ్యయనకారులు . కాస్త కారం గానే ఉన్న బరువు తగ్గించేందుకు సహకరిస్తాయంటున్నారు . ఎర్రని మిరపకాయల కారంతో ఉదయం పూట అల్పాహారం తినేపుడు,లంచ్ సమయంలో మాములుగా తినే దాని కన్నా తక్కువ తింటారని ఇందులోని అపూర్వమైన పదార్దం కాస్పై సీన్  ఆకలి అణచి వేస్తుందని జపాన్ లో జరిగిన అధ్యయనాలలో తేలింది . ఉదయం పూట తినే హోల్ గ్రేయిన్ టోస్ట్ పైన ,ఉడికించిన గుడ్ల పైన కారం చల్లుకుని తింటే చాలు సగం బరువు తగ్గిపోతుంది .

Leave a comment