Categories
ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువయి పోతూనే ఉంది ,కానీ ఉపయోగం మాట ఎలావున్నా వాడకంలో శ్రద్ద తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు మాత్రం ఖాయం. చెవిలో పలికి వినపడే అధిక శబ్దం నరాలపై పాడే మెలాన్ షీత్ ను దెబ్బతీస్తాయి. ఈ హెడ్ ఫోన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాల ఎక్కువ హెడ్ ఫోన్స్ షేరింగ్ వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. చెవిలో తలైతే తేమ వేడి వల్ల బాక్టీరియా పెరుగుతుంది. గంటల కోద్దీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ సమయంలో బాక్టీరియా 700 రెట్లు పెరుగుతోందని ప్రముకులు చెబుతున్నారు. హెడ్ ఫోన్స్ ఇయర్ బడ్డ్ ని తరుచు శుభ్రం చేయాలి.