డార్క్ చాక్లెట్ అప్పుడప్పుడు కొద్దిగా తినండి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అంటారు ఎక్స్ పర్ట్ష్. రక్త ప్రసరణ సజావుగా జరిగి చర్మం తేమగా ఉంటుంది. అలాగే గుడ్లు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని మాంసకృత్తులు,బయోటిన్ ఇంధన పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దానిమ్మ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలాజిన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. అప్పుడు చర్మం బిగువుగా ఉంటుంది. అలాగే గ్రీన్ టీ కూడా.ఇందిలోని ఫెలీ ఫినాల్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు నాలుగైదు కప్పుల గ్రీన్ టీ చర్మాన్ని యవ్వనంలో ఉంచుతుంది.

Leave a comment