ఏదైనా పండగో,సెలవో వస్తే ఇంట్లో ఉండటం తో అత్యధిక క్యాలరీలు ఉండే పదార్దాలు తినేయటం సహజం. వారం పాటు నోరు కట్టేసుకుని సెలవు రోజుల్లో కాస్త ఎక్కువ తినేయటం తో బరువు పెరగటం జరుగుతోంది కనుక వీలైనంత వరకు రొటీస్ కే అంటి పెట్టుకొని ఉండటం ఉత్తమం. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లంచ్ మానేయకూడదు. ఇంట్లోనే,సెలవు కదా ఎదో ఒకటి ఎగ్గొట్టిన, ఆవేళ రెండో భోజనం కాస్త అధికంగానే కడుపులోకి చేరుతుంది. మరి తినాలనిపిస్తే వైట్ స్టార్ట్ పదార్దాలు తియ్యనివి తీసుకోవచ్చు ఓ చిన్న మోతాదు పర్లేదు. పండ్లు ఫ్లూయిడ్స్ తీసుకోండి డిజర్ట్ లు తగు మాత్రం తీసుకోవచ్చు కాకపోతే ఎం తింటున్నం ఎంత అని ఒక కన్నేసి ఉంచాలి.

Leave a comment