బాహుబలి ,రుద్రమదేవి ,భాగమతి వంటి పాత్రలతో నాకెంతో అలసట అని పించింది. కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉండాలనుకొంటున్నా .మంచి కథ వస్తే మళ్ళీ యాక్షన్ మొదలు అంటోంది అనుష్క .ఈ సినిమాలు తల్చుకుంటే ఎంతో కష్టపడ్డాను అనుకుంటా ,పాత్ర కోసం భాడీ లాంగ్వేజ్ కోసం ఎంతో కాలం ఎన్నో నేర్చుకున్నానో, కత్తి యుద్దాలతో సహా అంటుంది అనుష్క. ఆమె తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన 13సంవత్సారాలు కావోస్తుంది. సంవత్సరానికి ఐదు సినిమాలు చేసిన రోజులున్నాయి. టాలీవుడ్ లో కథనాయిక ప్రాధాన్యత ఉన్నా సినిమాలు ఆమెను వెతెక్కుంటూ వస్తాయి. ఏదైనా చక్కని కథ ,మంచి సినిమా అనుకొంటే మాత్రం విశ్రాంతి పక్కనపెట్టేస్తాను అంటోంది అనుష్క.

Leave a comment