కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి కేంద్రీకరించటానికీ ఉపయోగపడతాయి. అలాగే పాలు కమలాఫలం రెండూ ఒకేసారి తినటం తాగటం తప్పు. అది ఉదయం వేళ అయితే శరీరం ఆమ్లాలను గ్రహించలేదు కనుక జీర్ణక్రియకు ఇబ్బంది చేస్తుంది. అరటి జామ కలిపి తినకూడదు. బొప్పాయి నిమ్మ మంచి కాంబినేషన్ కాదు. నారింజ క్యారెట్ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అదే తేనె నిమ్మరసం అల్లంరసం కలిపి తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతుంది. కొన్ని పదర్ధాలు వుండే రసాయనాలు ఇంకో దానికి జోడిస్తే ప్రమాదం.
Categories
Wahrevaa

కొన్నింటిని కలిపి తేనే మంచిది

Leave a comment