సెలబ్రిటీ లయితేనే, డబ్బున్న కుటుంబాల నుంచి వస్తేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవో కొన్ని ఎంతో కొంత సాటివాళ్ళకి తిరిగి ఇవ్వటం నేర్చుకోవాలి అంటుంది శ్రద్దా కపూర్. సంఘసేవ అంటే ఎంతో ఇష్టపడే శ్రద్దకపూర్ ఎన్నో సేవ కార్యక్రమాల్లో చురుగ్గ పాల్గొంటుంది. చారిటీల్లో భాగంగా ఉన్న శ్రద్ద కపూర్ ఈ సారి బోలెడన్ని డ్రెస్ లు ఇస్తాను. ఒక సినీ నటిగా మాకు ఎన్నో కంపెనీల నుంచి మంచి మంచి దుస్తులు వస్తూ ఉంటాయి. అందరు ఈసారి చాలా దుస్తులు ఈసారి కొనేలా చేస్తున్నాను. కనీస సదుపాయాలు, వసతి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికి ఎంతో కొంత సాయపడటం మన బాద్యత అంటుంది శ్రద్ద కపూర్.

Leave a comment