అసలు పేరు కంటే కొసరు పేరు సొంతం చేసుకుంటారు చాలా మంది మిథిలా పాల్కర్ కూడా అంతే టీవీ సీరియల్ లిటిల్ థింగ్స్ లో కావ్య కులకర్ణి పాత్రలో మెరిశాక ఆమె కావ్య గానే అందరు గుర్తుపడతారు. 2014లో మరాఠి షార్ట్ ఫిలిం మజా హనీమూన్ లో మిధిలా కు అవకాశం వచ్చింది తరువాత కట్టి బట్టి లో హీరో ఇమ్రాన్ ఖాన్ సోదరి గా చేసిన పాత్రలు గుర్తింపు తెచ్చుకుంది ఇక వెబ్ సిరీస్ లో లోకి వచ్చాక ఆమె వెనక్కి తిరిగి చూసే పని కూడా లేకపోయింది మసాబా మసాబా లో మిథిలా తన ఒరిజినల్ పాత్రలోనే నటించింది చాప్ స్టిక్స్ త్రిభంగా వంటివి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Leave a comment