ఒక్క రకంగానే ఉంటే అందం ఏముంటుంది. ఫ్యాషన్ ఎప్పుడు కాంభినేషన్ లో ముడిపడి ఉంటుంది. ఫ్యాషన్ వెలుగు,వెన్నెల చీకటి లాగా డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడు పొట్టి లేదా పొడవు కుర్తీలు గౌన్ లు ఎప్పటి నుంచో ఫ్యాషన్. డిజైన్లలో తేడాలున్నా చిన్ని మార్పులతో కొత్త లుక్ తెచ్చేస్తారు ఫ్యాషన్ డిజైనర్స్. ఈ వర్షాలకు ఫ్యాషన్ మారిపోయింది. ముదురు లేత రంగులు కలిపి డ్రెస్ ఉ తయారు చేస్తారు. లాంగ్ టాప్ పై నుంచి కింద వరకు రెండు రంగులుగా లేదా ఒక వైపు ప్రింట్స్ ఇంకో వైపు సాధాగా కొత్త లుక్ లో ఉంటుంది. అలాగే లాంగ్ గౌన్, లాంగ్ కుర్తీ స్లిట్ టాప్స్ ఈ సీజన్ లో సందడి చేస్తున్నాయి.

Leave a comment