ఊర్మిళ, సత్య సినిమాల తర్వాత కొంత విరామం తీసుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్లకు పార్ట్ టైం అమ్మ గా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. కొన్నాళ్ళు ఇల్లేనా వర్క్ ప్లేస్ మళ్లీ ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో అంతర్జాతీయ ఎమ్మా అవార్డ్ అందింది. తర్వాత హ్యూమన్ నాకు లక్షలాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది అంటుంది షెఫాలీ షా. విద్యాబాలన్ తో కలిసి ఆమె నటించిన జల్సా రాబోతుంది. ముంబై లో పుట్టి పెరిగిన షెఫాలీ షా భరతనాట్య కళాకారిణి కొత్త కథలతో స్త్రీల సమస్యలకు స్త్రీల కోణంలోంచి ఆవిష్కరించడం నాకు నచ్చుతుంది అంటుంది షెఫాలీ షా.

Leave a comment