పోషకాలు పుష్కలంగా ఉండే కొత్తిమీర ప్రతి వంటకం లో చేర్చండి. ఇందులోని పోషకాలు రక్తపోటుని అదుపు చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ,సి యాంటీ ఆక్సిడెంట్లు ఫాస్పరస్ దృష్టి దోషాల్ని తగ్గిస్తాయి. ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొత్తిమీర లోని యాంటీ సెప్టిక్ లక్షణాలు నోటిపూతను తగ్గిస్తాయి. ఎముక బలానికి అవసరమైన కాల్షియం కూడా ఎక్కువే.

Leave a comment