Categories
తన బిడ్డకు కల్తీ లేని స్వచ్ఛమైన పాలను ఇవ్వాలనే కోరిక తో సొంతంగానే పాల వ్యాపారం మొదలు పెట్టింది ముంబాయి కు చెందిన జ్యోతి పద్మ.టెక్స్టైల్ ఇంజనీర్ గా పనిచేసే పద్మ కూతురుకు మంచి పాల కోసం వెతికే క్రమంలో డైరీ ఫార్మింగ్ ఆలోచన వచ్చింది.2019లో బి కే డి మిల్క్ డైరీ ఫామ్ ముంబై లో మొదలుపెట్టారు జ్యోతి ప్రస్తుతం రోజుకి 250 లీటర్ల పాలు నెయ్యి అమ్ముతున్నారు.వేల అమ్మకాలతో ఏడాదికి 12 నుంచి 15 లక్షల ఆదాయం ఉంటుంది. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకున్న వారికి ఈ జ్యోతి పద్మ ప్రయాణం స్ఫూర్తి. పాలు నెయ్యి ద్వారా ఏడాదికి కోటి రూపాయల ఆదాయం వస్తోంది పద్మాకు.