షెరిల్ శాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ షెరిల్ శాండ్ బెర్గ్ ఈ పుస్తకం రాసారు. ఏ ఈపుస్తకం కార్పొరేట్ కార్యాలయాల్లో చర్చలేవనెత్తిందని చెప్పచు. అలాగే నవతరం ఉద్యోగినులకు ఒక కొత్త దృక్పధాన్ని చూపించారు. ఇప్పుడా పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణ లో అదే పేరుతో LEANIN.ORG అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసారు. జీవితంలో ఎదగాలనుకున్న అమ్మాయిలకు ఇది వేదిక అనుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో నిపుణుల చర్చలు ప్రసంగాలు ప్రశ్నలు సమాధానాలు ఈ వెబ్సైట్ లో ఉంటాయి. లీన్ఇన్ సర్కిల్స్ పేరుతో ప్రత్యేక మైన బృందాలు ఏర్పడుతున్నాయి. హైద్రాబాద్ లోనే ఇలాంటి బృందాలు ఇరవై దాకా ఉన్నాయి. వీటిని ఇంకా వృద్ధి చేయాలనుకుంటున్నారు షెరిల్. ఇంతకు ముందు షెరిల్ భర్త గోల్డ్ బెర్గ్ చనిపోయిన నేపథ్యంలో భర్తను కోల్పోయిన అమ్మాయిలకు అతిదగ్గర వాళ్ళని కోల్పోయిన వాళ్లకు సాయం చేసేందుకు ఆప్షన్స్ బి అనే సంస్థకు ఇటు లీన్ ఇన్ సంస్థకు కలిపి 674 కోట్లు విరాళంగా ఇస్తానని చెప్పారు షెరిల్ శాండ్ బర్గ్.
Categories
Gagana

674 కోట్లు విరాళం ఇచ్చిన షెరిల్ శాండ్ బర్గ్

Leave a comment