చాలా కొద్ది రోజులు వాడే సరికే బ్యాగ్ పాతగా అనిపిస్తూ వుంటుంది. తెలుపు, గోధుమ, చాక్లెట్, గులాబీ వంటి తెలిక రంగుల బ్యాగుల పైన రోజు వాడతాం కనుక రకరకాల మరకలు పడిపోయి సగం పాటగా అనిపిస్తాయి. ఈ మరకలు పోగోడితే బ్యాగ్ కొత్తగా అయిపోతుంది. గోళ్ళ రంగు తొలగించే రిమూవార్ లో కాటన్ ముంచి దానిలో బ్యాగ్ పై మారక వున్నా చూట శ్రద్దగా అద్దితే చాలు అయిపోతాయి. ఇంకా మరకలున్నా సరే వాటిని రుద్దకూడదు అద్దుతూ పోగొట్టాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో సబ్బు కలిపి ఆ అద్దిన చూటును శుబ్రం చేస్తే సరిపోతుంది. మరకలకు టూత్ పేస్ట్ ను రాసి తుడిచినా పోతాయి. జాగ్రత్తగా అద్దుతూ పోగోత్తడమే మర్ఘం. అలాగే తెలుపు రంగు బూటు పాలిష్ రాసి జాగ్రత్తగా అద్దుతూ తుడిచేసినా మరకలు మాయం అవుతాయి.

Leave a comment