బర్కా దత్తాని లోగోలను డిజైన్ చేసే మహిళల్లో చెప్పుకొదగ్గ పేరు ఆమెది. బర్కాస్ బ్రాండ్ క్లినిక్ ద్వారా వ్యాపార సంస్థలకు లోగోలు చేసి ఇచ్చారు. హ్యుండాయ్, కెనటిక్, బిర్లా, టాటా, మైక్రోసాప్ట్ వంటి వందలాది సంస్థలకు లోగోలు తయారు చేసింది. బర్కాదత్తాని కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనెజ్ మెంట్ ప్రోగాంకు చేసి ఇచ్చిన లోగో ప్రశంసలు పొందుతుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు ప్రకృతి వర్ణాలు అందాలు ప్రాముఖ్యత ఇచ్చే ప్రతి నిమిషం ఏదో కొత్తదనం ఇప్పుడు కోరుకుంటున్నాను అంటారు బర్కదత్తాని. సంస్థలకే కాదు సినిమా నటులు మాధవన్, అమీర్ ఖాన్, శిల్పాశెట్టి వంటి వారికి వ్యక్తిగత లోగాలు తయారు చేసి ఇచ్చారమే.

Leave a comment