ఇప్పటి వరకు సామంత రతు ప్రభుగా వున్నా సామంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని సామంతగా మారిపోయింది. ఇంటి పేరును మార్చుకున్న విషయాన్ని సామంత సోషల్ మీడియాలో షేర్ చేసారు కుడా. రాజు గారి గది-2 లో సక్సెస్ ను ఆమె తన పెళ్ళికి ప్రేక్షకులు ఇచ్చిన బహుమతిగా చెప్పుతున్నారు. ఇప్పుడు మహానటి షూటింగ్ లో జాయిన్ అవ్వుతూ సామంత నెర్వస్ గా ఎగ్జయిట్ మెంట్ గా ఉందీ న్యుబిగినింగ్ అంటున్నారు. కధానాయికా అయి ఏడేళ్ళు దాటినా ఇప్పుడిది న్యూ బిగినింగ్ ఇప్పుడు పెళ్ళాయిన తర్వాత చేస్తున్న సినిమా కనుక కాస్త ధ్రిల్లింగ్ గా కొత్తగా వుంది అని చెప్పుతుందామె. సావిత్రి జీవిత కదా ఆదారంగా తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రిగా సామంత జర్నలిస్టు గా చేస్తున్నారు.

Leave a comment