ఆభరణాలు ఇతర అలంకరాలు ఏవీ లేకుండా సింపుల్ మేకప్ తో కొత్త సంవత్సరం పార్టీకి వెళ్లాలంటే ప్రామ్ డ్రెస్ వైపు చూడాల్సిందే. పార్టీ ప్రత్యేకం అనిపించే ఏ ప్రామ్  డ్రెస్ లో బ్లాక్ గ్రీన్ గ్రే రాయల్ బ్లూ దొండ పండు రంగు  చాలా రాయల్ లుక్ తో కనిపిస్తాయి. ఇక పువువ్లు లతలతో డిజైన్ చేసిన ప్రామ్  డ్రెస్ అయితే ఈ వినింగ్ పార్టీ కి అందం అనుకోవచ్చు. పొడవాటి  గౌన్ లా వుండే ప్రామ్  విదేశాల్లో బాల్ రూమ్ డాన్స్ స్పెషల్ శరీరానికి అతుక్కుని రకరకాల డ్రెస్ క్లాత్స్ తో యువతులు మత్స్య కన్యల్లా యువరాణుల్లా మహా రాణుల్లా కనిపించటం ఖాయం. ఇక 19 వ శతాబ్దపు  పార్టీ డ్రెస్ అంటే పామ్ డ్రెస్సే. అలాగే పాశ్చాత్య వివాహ వేడుకల్లో తప్పక కనిపించే ఈ డ్రెస్ ఈ కొత్త సంవత్సరపు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని చెప్పటంలో ఆశ్చర్యం అమ్మాయిల సొంతం అనిపించేలా ఉంటుంది.

Leave a comment