జానపద చిత్రాల్లో మహారాణులు, యువరాణులు బ్రహ్మాండమైన డిజైనర్ జాకెట్లు వేసుకుంటారు. ఆ జాకెట్ తరహాని కోర్ సెట్ అంటారు. ఇప్పుడా కోర్ సెట్  బ్లవుజ్ ని చెక్కని రంగుల్లో వున్న సాదా సిల్క్ సారీకి జోడిస్తే మొత్తంగా రాజకుమారి లుక్ వచ్చేస్తుంది. చెక్కని చీర పైకి ఈ కోర్ సెట్  అధ్యాద్మికంగా కనిపిస్తుంది. చెక్కని ఎంబ్రాయిడరీ కోర్ సెట్  బ్లవుజ్ ని శారీ గౌన్ కు కూడా జత చేయోచ్చు. పార్టీ లుక్ కోసం ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇప్పటికే వార్టరోబ్ లో వున్న ఏ చీరకైన ఈ కోర్ సెట్ ను సెట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది సినీతారలు ఈ ఫ్యాషన్ ఫాలో అయ్యారు చూడండి.

Leave a comment