డెనిమ్ ఫ్యాంట్లు,షర్టులు,స్కర్టులు అమ్మాయిలకు ఇష్టమైన డ్రెస్ లుగా ముద్రపడ్డాక ఈ వస్త్ర శ్రేణిని ఇంకోంత ఫ్యాషన్ డ్రెస్ ల కోసం ఉపయోగించారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఈ జీన్స సల్వార్ కమీజ్ లు అనార్కలిలుగా వస్తున్నాయి. అలాగే డెణిమ్ కుర్తీలు కూడా. డెనిమ్ జీన్స్ ఇప్పటి వరకు నీలం రంగులో అలవాటైంది కనుక ఈ రంగు మార్చకుండా ట్రెండి లుక్ కోసం వీటికి ఎంబ్రాయిడరీ యాడ్ చేశారు. కుర్తీలు,చుడిదార్లు,అనార్కలీలు,పొడవాటి డ్రెస్ లు ఈ వింటర్ కి ప్రత్యేకంగా మార్కెట్ లో కనిపిస్తున్నాయి.ఈ సీజనల్ డ్రెస్ లు కూడా చాల చక్కగా ఉన్నాయి.

Leave a comment