కొన్ని ఐడియాలు వెంటనే క్లిక్ మంటాయి అందరికి నచ్చేస్తాయి. జుట్టుతో రకరకాల ప్రయోగాలు ఇష్టపడేవాళ్ళకి కొత్త ఉత్పత్తులు కావాలి. ఇప్పుడు పోని టెయిల్ వేసుకునే వాళ్ళకి రబ్బర్ బ్యాండ్స్ కావాలి. అవి అచ్చం హెయిర్ తో చేసినవే కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ హెయిర్ బాండ్స్ అచ్చంగా వెంట్రుకలతో చేస్తారు. ఇవి ముడి వేసుకొన్న, పోని టెయిల్ వేసుకున్న జుట్టుకు మధ్యలో అమరి హెయిర్ బాండ్స్ గుర్తుపట్టలేనంతగా జుట్టులో కలిసిపోతాయి. జుట్టుకు సరిగ్గా మ్యాచ్ అయ్యేవి చూసి తీసుకుంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

Leave a comment