ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం చుట్టూ పేరుకొన్న బరువు తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్ కీలకమని హార్వార్డ్ పరిశోధకులు తగు అధ్యాయిన్నాల్లో గుర్తించారు. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం లేదా దీన్ని ఎరోబిక్స్ వ్యాయామాల తో కలపడం వల్ల కొవ్వు ఈజీగా పోగొట్టుకోవచ్చు అని అధ్యాయినకారులు చెపుతున్నారు. లేదా ఈ కొవ్వు తగ్గించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే గుండె సంబందిత రుగ్మతలకు, డయాబెటీస్, బోన్ లాస్ ఎముక సాంద్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెప్పుతున్నారు. వారానికి 150 నిమిషాల ఇంటెన్సిటీ ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని వెయిట్ ట్రైనింగ్ తో కలిపి ఆరంభిస్తే ప్రయోజనాలు సంపూర్ణంగా దక్కుతాయని పరిశోధకులు చెప్పుతున్నారు.
Categories
WhatsApp

కొవ్వు కరగాలంటే వెయిట్ ట్రైనింగ్ బెస్ట్.

Leave a comment