ఎంత ప్రయత్నం చేసినా శరీరంలో పేరుకొన్న కొవ్వు కరగటం లేదంటే జీవక్రీయలు మెరుగు పరిచే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ముందుగా చాలినంత ప్రోటీన్ చేరుతోందా? లేదా చెక్ చేసుకోవాలి. లీన్ మజిల్స్ కావాలంటే మంచి ప్రోటీన్ అందాలి. వారానికి రెండు సార్లయైనా స్ట్రెగ్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎమోషనల్ ఈ టింగ్ అంటే పోన్లే ఒక్కటే కదా అని తినేయటం దీన్ని ముఖ్యంగా కట్ చేయాలి. తిన్నా ప్రతి విషయాన్ని నోట్ చేసుకోనే అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఏది ఎక్కువ తీసుకొన్నారో తేలిపోతుంది.ఇక చివరగా ఆకలిగా ఉంటే ఎక్కువ కొవ్వు నిల్వ ఉంచుకొన్నట్లే ఆకలిగా ఎక్కువసేపు ఉంటే జీవ క్రియను నెమ్మదింపజేయటంగా అర్ధం చేసుకోవాలి.

Leave a comment