దాల్చిన చెక్క అనేక ఆహారాల్లో వాడుతూ వుంటాం. ఇప్పుడు శాస్త్ర వేత్తల బృందం చేసిన పరిశోధనలు దాల్చిన చెక్క లోని సినీ మల్టీ హైడ్ అవే పదార్ధం రక్తం లోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని జీవక్రియలపై ప్రభావం చూపెట్టటం ద్వారా ఊబకాయం, మధుమేహాలను గణనీయంగా నియంత్రించగలదాని చెప్పుతున్నారు. వేర్వేరు వర్గాలు, వయస్సు వున్న వ్యక్తులపై పరిశోధన చేసి, ఈ దాల్చిన చెక్క లోని సినిమాల్టిసైడ్ అనే పదార్దం కాణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైములు ఎక్కువగా పని చేసే విధంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించే శక్తి దాల్చిన చెక్కలో ఉందంటున్నారు.

Leave a comment