చీజ్ ద్వారా శరీరానికి లభించే కాల్షీయం శరీరంలో కొవ్వు తగ్గించేందుకు సహాయపడుతుంది అంటున్నారు పరిశోధకులు. డైట్ చేసేవాళ్ళు చీజ్ ను సాధారణంగా ముట్టుకోరు. దాన్ని ఆహారంతో పాటు తీసుకుంటే కోవ్వు పెరిగిపోతుంది అనుకుంటారు, ఎన్నో నెలలపాటు సాగిన ఒక పరిశోధన లో స్త్రీ, పురుషులకు కాల్షియం, పాల ఉత్పత్తులు ఇచ్చారు. ఎక్కువ కాల్షియం ఉన్న చీజ్ ను ఆహారం ద్వారా తీసుకున్న శరీరంలో అదనపు కొవ్వు పెరగడంలేదని అధ్యాయనం తేల్చింది. పైగా నలభై దాటిన వాళ్ళలో కాల్షీయం లెవల్స్ తగ్గకుండా చీజ్ తీసుకోవటం మంచిదే అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Leave a comment