ఎలాంటి అవలక్షణాలైనా అలవాట్ల నైనా కష్టపడి మనసును అదుపులో పెట్టుకుని వదిలించుకోగలం కాని శరీరం బరువు మాత్రం ఏ కష్టానికి లొంగదు. వ్యయామం చేసి కండలు అరగదీసిన ఇసుమంత ప్రయోజనం కనిపించటంలేదని వాపోయే వాళ్ళ కోసం ఈ రిపోర్ట్, ఎక్కువ బరువున్న కొందరు మహిళల్లో ఎక్కువసేపు వ్యాయామం చేయించినా ఏ రిజల్ట్ కనిపించటం లేదు. వాళ్ళకు కోవ్వు తక్కువగా ఉండే పోషకాహారం ఇచ్చి వ్యాయామం చేయిస్తే రెండు నెలల్లో తగ్గారు. అంటే కోవ్వు లేని మంచి ఆహారం తింటే వ్యయామనికి శరీరం లొంగుతుంది.

Leave a comment