కెరీర్ లో ఎదిగేందుకు క్రమశిక్షణ చాలా అవసరం అంటుంది సమంత. క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఎవ్వరూ బలంగా చెప్పరు. కానీ క్రమశిక్షణ మనను బలంగా తయారు చేస్తుంది. ఒక్కసారి ఇలాంటి క్రమశిక్షణ వల్ల తాత్కాలిక ఆనందాలు దక్కకపోవచ్చు కానీ భవిష్యత్తులో అంతకు మించి ఫలితాలు ఉంటాయి. క్రమశిక్షణ అనే ఎదుగుదలకు పునాది. అదే విధంగా మనం కోరుకున్నవన్నీ మనకు దక్కేలా మనను మనం ప్రేమించుకోవాలి. మన పైన మనకు ప్రేమ ఉంటేనే మరింత కష్టపడి మనల్ని మనం తీర్చిదిద్దు కోగలిగే శక్తి వస్తుంది అంటుంది సమంత.

Leave a comment