Categories

అస్సాం గుహవాటి కి చెందిన ఫోటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ ఒలంపిక్స్ కవర్ చేసే అవకాశం పొందింది. 2006 లో ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన గితికా ఎన్నో మీడియా సంస్థల్లో పనిచేసింది 2007 లో నేషనల్ గేమ్స్.కామాన్యుల్స్ గేమ్స్ పిఫా మహిళల ప్రపంచ కప్ లు, సౌత్ ఏషియన్ గేమ్స్ వంటివి కవర్ చేసి పేరు తెచ్చుకుంది. 2020 లో టోక్యో ఒలంపిక్స్ 2024లో పారిస్ ఒలంపిక్స్ లో ఎన్నో ఫోటోలు తీసింది గీతిక ఆమెకు ఒలంపిక్స్ లో ఫోటోలు తీసే అవకాశం వచ్చింది. తొలి భారతీయ మహిళా క్రీడా ఫోటోగ్రాఫర్ గా చరిత్ర లో స్థానం సంపాదించుకుంది.